వావర్ స్వామి మసీద్‌లోకి ప్రవేశించే యత్నం.. ముగ్గురు మహిళల అరెస్ట్

అయ్యప్ప ఆలయానికి సమీపంలో ఉండే వావర్ మసీద్‌లోకి వెళ్లేందుకు తమిళనాడుకు చెందిన ముగ్గురు మహిళలు ప్రయత్నించారు. వీరిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి తోడుగా వచ్చిన ముగ్గురు పురుషులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయ్యప్ప ఆలయానికి సమీపంలో ఉండే వావర్ మసీద్‌లోకి వెళ్లేందుకు తమిళనాడుకు చెందిన ముగ్గురు మహిళలు ప్రయత్నించారు. వీరిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి తోడుగా వచ్చిన ముగ్గురు పురుషులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
By January 08, 2019 at 05:42PM
By January 08, 2019 at 05:42PM
No comments