అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు.. మోదీ ప్రభుత్వ కీలక నిర్ణయం

ఎన్నికలు సమీపిస్తోన్న తరుణాన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేబినెట్ నిర్ణయించింది. ఈ బిల్లును మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే వీలుంది.ఎన్నికలు సమీపిస్తోన్న తరుణాన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేబినెట్ నిర్ణయించింది. ఈ బిల్లును మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే వీలుంది.
By January 07, 2019 at 03:11PM
By January 07, 2019 at 03:11PM
No comments