Breaking News

శబరిమల తంత్రి అలా చేయడం కోర్టు ధిక్కారమే: కేరళ సీఎం


అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ హిందూ సంస్థలు గురువారం చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారింది. సీపీఎం కార్యకర్తలు, పోలీసులతో ఆందోళనకారులు ఘర్షణకు దిగడంతో పరిస్థితి ఉద్రికత్తంగా మారింది. అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ హిందూ సంస్థలు గురువారం చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారింది. సీపీఎం కార్యకర్తలు, పోలీసులతో ఆందోళనకారులు ఘర్షణకు దిగడంతో పరిస్థితి ఉద్రికత్తంగా మారింది.

By January 04, 2019 at 11:50AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/sabari-tanthri-can-quit-go-kerala-cm-says-his-action-was-strange/articleshow/67377729.cms

No comments