నేటితో ముగియనున్న జగన్ పాదయాత్ర.. ఇచ్చాపురంలో భారీ బహిరంగ సభ

ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర బుధవారంతో ముగియనుంది. దీనికి గుర్తుగా ఇచ్ఛాపురం ముఖ ద్వారంలోని లొద్దపుట్టి వద్ద భారీ స్తూపాన్ని వైసీపీ ఏర్పాటు చేసింది. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర బుధవారంతో ముగియనుంది. దీనికి గుర్తుగా ఇచ్ఛాపురం ముఖ ద్వారంలోని లొద్దపుట్టి వద్ద భారీ స్తూపాన్ని వైసీపీ ఏర్పాటు చేసింది.
By January 09, 2019 at 07:55AM
By January 09, 2019 at 07:55AM
No comments