Breaking News

కర్నూలులో విషాదం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి


అతివేగం ముగ్గురి ప్రాణాలు బలి తీసుకుంది. కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అతివేగంతో నడపటంతోనే బైక్ అదుపుతప్పి, బస్సును ఢీకొట్టినట్లు తెలుస్తోంది.అతివేగం ముగ్గురి ప్రాణాలు బలి తీసుకుంది. కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అతివేగంతో నడపటంతోనే బైక్ అదుపుతప్పి, బస్సును ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

By January 06, 2019 at 11:33PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/three-people-died-in-a-road-accident-in-kurnool-district/articleshow/67411167.cms

No comments