యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న బన్నీ సినిమా
అల్లు అర్జున్, హరీశ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘డీజే’ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు చిత్రంగా ఈ సినిమా గత రికార్డులన్నింటినీ చెరిపేసింది.అల్లు అర్జున్, హరీశ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘డీజే’ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు చిత్రంగా ఈ సినిమా గత రికార్డులన్నింటినీ చెరిపేసింది.
By January 28, 2019 at 03:32PM
By January 28, 2019 at 03:32PM
No comments