Breaking News

కాంగ్రెస్‌కి లీడర్లే మిగిలారు.. క్యాడర్ ఊసేలేదు: జగదీష్ రెడ్డి


అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కంచుకోటలు ఎన్నికలతో మంచు కోటలుగా కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కంచుకోటలు ఎన్నికలతో మంచు కోటలుగా కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.

By January 07, 2019 at 09:47PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/congress-has-only-leeaders-without-cadre-trs-mla-jagadish-reddy/articleshow/67425279.cms

No comments