Breaking News

జుట్టుకు రంగేసుకుని అయ్యప్ప ఆలయంలోకి...


మంజు అనే 36 ఏళ్ల మహిళ అయ్యప్పను దర్శించుకున్నట్లు బుధవారం సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు. జనవరి 8వ తేదీన అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన స్వామిని దర్శించుకుని దాదాపు రెండు గంటల పాటు ఆలయంలోనే గడిపినట్లు చెప్పారు.మంజు అనే 36 ఏళ్ల మహిళ అయ్యప్పను దర్శించుకున్నట్లు బుధవారం సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు. జనవరి 8వ తేదీన అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన స్వామిని దర్శించుకుని దాదాపు రెండు గంటల పాటు ఆలయంలోనే గడిపినట్లు చెప్పారు.

By January 10, 2019 at 12:47PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/36-yr-old-woman-dyes-hair-grey-claims-she-entered-sabarimala-temple/articleshow/67468443.cms

No comments