Breaking News

చంద్రబాబును తిడుతుంటే మోదీ ఆస్వాదిస్తున్నారు: లోకేశ్


సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనపై ఆంక్షలు విధించిన కేంద్రం.. ప్రధాని పర్యటనపై ఎప్పుడైనా షరతులు పెట్టిందా? అని మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం మోదీని నిలదీయడం తప్పా? అని లోకేశ్ ట్వీట్ చేశారుసీఎం చంద్రబాబు విదేశీ పర్యటనపై ఆంక్షలు విధించిన కేంద్రం.. ప్రధాని పర్యటనపై ఎప్పుడైనా షరతులు పెట్టిందా? అని మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం మోదీని నిలదీయడం తప్పా? అని లోకేశ్ ట్వీట్ చేశారు

By January 05, 2019 at 10:57AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-minister-nara-lokesh-fires-on-pm-modi/articleshow/67392540.cms

No comments