అమరావతిలో ఆవిష్కృతమైన చారిత్రక ఘట్టం.. కొలువుదీరిన ఏపీ హైకోర్టు

తెలుగు రాష్ట్రాలు విడిపోయినా, నాలుగున్నరేళ్లు ఉమ్మడిగానే హైకోర్టు సేవలు కొనసాగాయి. హైకోర్టు విభజన అధికారికంగా పూర్తికావడంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సేవలు అమరావతి కేంద్రంగా సాగుతాయి. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా, నాలుగున్నరేళ్లు ఉమ్మడిగానే హైకోర్టు సేవలు కొనసాగాయి. హైకోర్టు విభజన అధికారికంగా పూర్తికావడంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సేవలు అమరావతి కేంద్రంగా సాగుతాయి.
By January 01, 2019 at 11:30AM
By January 01, 2019 at 11:30AM
No comments