Breaking News

BJP MLA Raja Singh కీలక నిర్ణయం.. సంచలన వ్యాఖ్యలు


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాం విధేయుడని, అందువల్లనే ఎంఐఎం నేతను ప్రొటెం స్పీకర్‌గా నియమించారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. స్పీకర్‌ను నియమించేవరకు తాను అసెంబ్లీలో కాలుపెట్టనని స్పష్టం చేశారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాం విధేయుడని, అందువల్లనే ఎంఐఎం నేతను ప్రొటెం స్పీకర్‌గా నియమించారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. స్పీకర్‌ను నియమించేవరకు తాను అసెంబ్లీలో కాలుపెట్టనని స్పష్టం చేశారు.

By January 06, 2019 at 04:44PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/after-electing-speaker-then-i-will-enter-into-assembly-raja-singh/articleshow/67406357.cms

No comments