VVR Trailer: ‘వినయ విధేయ రామ’ ట్రైలర్: మ.. మ మాస్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కైరా అద్వానీ హీరో హీరోయిన్లుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ ట్రైలర్ వచ్చేసింది. అసలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. అతనికి మాస్ మసాలా యాక్షన్ దర్శకుడు బోయపాటి శ్రీను తోడయ్యాడు ఇక ఆ సినిమా ట్రైలర్ ఏం రేంజ్‌లో ఉంటుందో ఇప్పటికే ఓ అంచనాకు వచ్చేయొచ్చు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కైరా అద్వానీ హీరో హీరోయిన్లుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ ట్రైలర్ వచ్చేసింది. అసలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. అతనికి మాస్ మసాలా యాక్షన్ దర్శకుడు బోయపాటి శ్రీను తోడయ్యాడు ఇక ఆ సినిమా ట్రైలర్ ఏం రేంజ్‌లో ఉంటుందో ఇప్పటికే ఓ అంచనాకు వచ్చేయొచ్చు.
By December 27, 2018 at 09:01PM
By December 27, 2018 at 09:01PM
No comments