బాబాయ్ ‘టీకప్పు’తో.. అదరగొట్టిన అబ్బాయ్ స్పీచ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ‘వినయ విధేయ రామ’ సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మెగా అభిమానుల మధ్య హైదరాబాద్ యూసఫ్ గూడ వేదికగా భారీ ఎత్తున నిర్వహించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ‘వినయ విధేయ రామ’ సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మెగా అభిమానుల మధ్య హైదరాబాద్ యూసఫ్ గూడ వేదికగా భారీ ఎత్తున నిర్వహించారు.
By December 27, 2018 at 10:36PM
By December 27, 2018 at 10:36PM
No comments