Breaking News

PM Modi: మోదీ ఏపీ పర్యటన వాయిదా?


జనవరి 6న ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించనున్న విషయం తెలిసిందే. గుంటూరులో జరిగే సభలో ఆయన పాల్గొననున్నారు. అయితే, మోదీ పర్యటన వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.జనవరి 6న ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించనున్న విషయం తెలిసిందే. గుంటూరులో జరిగే సభలో ఆయన పాల్గొననున్నారు. అయితే, మోదీ పర్యటన వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.

By December 28, 2018 at 07:34AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/pm-narendra-modi-andhra-pradesh-tour-may-be-postponed/articleshow/67280646.cms

No comments