నేటి నుంచి విశాఖ ఉత్సవ్.. ముస్తాబైన సాగర నగరం

ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయాలు, సంస్కృతికి అద్దంపట్టేలా విశాఖ ఉత్సవ్ పేరుతో ఏటా ఏపీ ప్రభుత్వం వేడుకలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా విశాఖ ఉత్సవాలు శుక్రవారం నుంచి (డిసెంబరు 28) ప్రారంభంకానున్నాయి.ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయాలు, సంస్కృతికి అద్దంపట్టేలా విశాఖ ఉత్సవ్ పేరుతో ఏటా ఏపీ ప్రభుత్వం వేడుకలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా విశాఖ ఉత్సవాలు శుక్రవారం నుంచి (డిసెంబరు 28) ప్రారంభంకానున్నాయి.
By December 28, 2018 at 08:05AM
By December 28, 2018 at 08:05AM
No comments