Breaking News

Pethai: దూసుకొస్తున్న తుఫాను.. ఏపీకి పొంచి ఉన్న ముప్పు!


తిత్లీ తుఫాను నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారి తీరంవైపు దూసుకొస్తోంది.తిత్లీ తుఫాను నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారి తీరంవైపు దూసుకొస్తోంది.

By December 15, 2018 at 08:29AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/cyclonic-storm-during-next-12-hours-into-a-severe-cyclone-in-bay-of-bengal/articleshow/67101514.cms

No comments