Breaking News

Padi Padi Leche Manasu: ‘కల్లోలం’ సాంగ్: ప్రేమికుల మనసు పడిపడి లేవాల్సిందే


‘పడిపడి లేచె మనసు’ అంటూ సాయి పల్లవితో జోడీ కట్టిన శర్వానంద్ ఈచిత్రంతో పూర్తిగా లవర్ బాయ్‌‌గా మారిపోయాడు. ‘పద పద పదమని పెదవులిలా పరుగెడితే’.. అంటూ మంచుకొండల్లో విరహగీతం పాడేస్తున్న ఈ జంట తాజాగా ‘కల్లోలం’ అనే సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘పడిపడి లేచె మనసు’ అంటూ సాయి పల్లవితో జోడీ కట్టిన శర్వానంద్ ఈచిత్రంతో పూర్తిగా లవర్ బాయ్‌‌గా మారిపోయాడు. ‘పద పద పదమని పెదవులిలా పరుగెడితే’.. అంటూ మంచుకొండల్లో విరహగీతం పాడేస్తున్న ఈ జంట తాజాగా ‘కల్లోలం’ అనే సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

By December 03, 2018 at 11:51AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sharwanand-kallolam-song-from-padi-padi-leche-manasu/articleshow/66916385.cms

No comments