Breaking News

జీతాలు చెల్లించడంలేదని పైలట్లు సిక్ లీవ్.. విమానాలు రద్దు!


నష్టాల్లో కూరుకుపోయి తమ సంస్థలో పనిచేస్తోన్న ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్‌వేస్, ఆదివారం అనూహ్యంగా 14 విమాన సర్వీసులను రద్దు చేసింది. నష్టాల్లో కూరుకుపోయి తమ సంస్థలో పనిచేస్తోన్న ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్‌వేస్, ఆదివారం అనూహ్యంగా 14 విమాన సర్వీసులను రద్దు చేసింది.

By December 03, 2018 at 11:56AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/jet-airways-cancels-14-flights-as-pilots-call-in-sick/articleshow/66916450.cms

No comments