నీరుకొండపై NTR భారీ విగ్రహం.. 200 ఎకరాల్లో స్మారకం

ఎల్‌అండ్‌టీకి చెందిన డిజైన్స్ అసోసియేట్స్ రూపొందించిన ఆకృతులను ఏపీ సీఎం చంద్రబాబు చూశారు. 32 మీటర్ల ఎత్తయిన ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ప్రతిపాదించారు.ఎల్‌అండ్‌టీకి చెందిన డిజైన్స్ అసోసియేట్స్ రూపొందించిన ఆకృతులను ఏపీ సీఎం చంద్రబాబు చూశారు. 32 మీటర్ల ఎత్తయిన ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ప్రతిపాదించారు.
By December 13, 2018 at 08:11AM
By December 13, 2018 at 08:11AM
No comments