Breaking News

నేడే కేసీఆర్ ప్రమాణస్వీకారం.. వారం రోజుల్లో కేబినెట్ కూర్పు


గురువారం మంచి ముహూర్తం ఉండటంతో కేసీఆర్ ప్రమాణం చేస్తున్నారు. ఇంత తక్కువ సమయంలో కేబినెట్ కూర్పు కుదరకపోవడంతో ఆయన ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు.గురువారం మంచి ముహూర్తం ఉండటంతో కేసీఆర్ ప్రమాణం చేస్తున్నారు. ఇంత తక్కువ సమయంలో కేబినెట్ కూర్పు కుదరకపోవడంతో ఆయన ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు.

By December 13, 2018 at 07:39AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/kcr-to-take-oath-at-raj-bhavan-today-cabinet-shape-in-a-week/articleshow/67069404.cms

No comments