Nani: బ్యాట్ పట్టిన నాని.. అదిగో ‘జెర్సీ’ ఫస్ట్ లుక్

నేచురల్ స్టార్ నాని.. మళ్లీ రావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కుతున్న ‘జెర్సీ’ మూవీ ఫస్ట్ లుక్‌ను నూతన సంవత్సర కానుకగా విడుదల చేశారు. ఈ చిత్రంలో క్రికెటర్ అర్జున్‌గా కనిపించబోతున్నారు నేచురల్ స్టార్. నేచురల్ స్టార్ నాని.. మళ్లీ రావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కుతున్న ‘జెర్సీ’ మూవీ ఫస్ట్ లుక్‌ను నూతన సంవత్సర కానుకగా విడుదల చేశారు. ఈ చిత్రంలో క్రికెటర్ అర్జున్‌గా కనిపించబోతున్నారు నేచురల్ స్టార్.
By December 31, 2018 at 05:25PM
By December 31, 2018 at 05:25PM
No comments