‘KCR మర్యాద చూపారు.. బాబును ఆరు నెలలు జైల్లో వేయాలి’

కేసీఆర్, చంద్రబాబు మధ్య మాటల యుద్ధంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తలదూర్చారు. బాబు పట్ల కేసీఆర్ మర్యాద చూపారన్న ఆయన.. ఏపీ ప్రజలు బాబును దళారీగా చూస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.కేసీఆర్, చంద్రబాబు మధ్య మాటల యుద్ధంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తలదూర్చారు. బాబు పట్ల కేసీఆర్ మర్యాద చూపారన్న ఆయన.. ఏపీ ప్రజలు బాబును దళారీగా చూస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
By December 31, 2018 at 01:04PM
By December 31, 2018 at 01:04PM
No comments