Breaking News

Gaganyaan: ‘అంతరిక్షం’లోకి భారతీయుడు.. పదివేల కోట్ల ప్రాజెక్టుకు కేబినెట్ ఓకే


మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టడానికి ఇస్రోకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టడానికి ఇస్రోకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

By December 28, 2018 at 09:18PM


Read More https://telugu.samayam.com/latest-news/science-technology/union-cabinet-clears-rs-10000-cr-for-gaganyaan-project/articleshow/67291002.cms

No comments