Cyclone: పెథాయ్.. ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉండండి: బాబు
అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి శనివారం సాయంత్రానికి తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫానుకు పెథాయ్‌గా నామకరణం చేసి, ఇది ఆంధ్రప్రదేశ్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి శనివారం సాయంత్రానికి తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫానుకు పెథాయ్‌గా నామకరణం చేసి, ఇది ఆంధ్రప్రదేశ్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
By December 15, 2018 at 01:17PM
By December 15, 2018 at 01:17PM
No comments