Breaking News

Child Porn: మొబైల్‌లో పోర్న్ చిత్రాలుంటే జైలుకే..


చిన్నారులతో తీసిన పోర్న్ చిత్రాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో లేకుండా చర్యలు తీసుకోనున్నుట్లు తెలిపారు. పోక్సో సవరణ బిల్లు ఆమోదం పొందే నాటికే ఎవరి సెల్‌ఫోన్లలో అయినా 18 ఏళ్లలోపు వయసున్న పిల్లల నీలి చిత్రాలు ఉండి వాటిని డిలీట్‌ చేయకపోతే భారీ జరిమానా విధిస్తారు. చిన్నారులతో తీసిన పోర్న్ చిత్రాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో లేకుండా చర్యలు తీసుకోనున్నుట్లు తెలిపారు. పోక్సో సవరణ బిల్లు ఆమోదం పొందే నాటికే ఎవరి సెల్‌ఫోన్లలో అయినా 18 ఏళ్లలోపు వయసున్న పిల్లల నీలి చిత్రాలు ఉండి వాటిని డిలీట్‌ చేయకపోతే భారీ జరిమానా విధిస్తారు.

By December 29, 2018 at 09:43AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/if-you-have-porn-pictures-in-mobile-you-could-go-to-prison/articleshow/67296427.cms

No comments