Breaking News

బాబు వల్లే తెలంగాణలో ఓటమి.. కర్నూల్ కాంగ్రెస్ నేత!


పోలింగ్‌ సందర్భంగా చోటుచేసుకున్న అక్రమాల వల్లే తాము ఓడిపోయామంటూ టీపీసీపీ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన పనితీరు కనబరుస్తామని, బూడిద నుంచి మళ్లీ పుట్టుకువచ్చే ఫీనిక్స్‌లా పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.పోలింగ్‌ సందర్భంగా చోటుచేసుకున్న అక్రమాల వల్లే తాము ఓడిపోయామంటూ టీపీసీపీ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన పనితీరు కనబరుస్తామని, బూడిద నుంచి మళ్లీ పుట్టుకువచ్చే ఫీనిక్స్‌లా పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

By December 29, 2018 at 09:36AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/congress-leader-byreddy-rajasekhar-reddy-sensational-comments-on-chandrababu/articleshow/67296426.cms

No comments