Breaking News

రేపటి నుంచి కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం


కొత్త ఓటర్ల నమోదుతో పాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై డిసెంబరు 26 నుంచి జనవరి 25 వరకు ఈసీ అభ్యంతరాలు స్వీకరిస్తుంది. వీటిని ఫిబ్రవరి 11 నాటికి పరిష్కరించి 18వ తేదీ నాటికి కొత్త జాబితాను విడుదల చేస్తుంది. కొత్త ఓటర్ల నమోదుతో పాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై డిసెంబరు 26 నుంచి జనవరి 25 వరకు ఈసీ అభ్యంతరాలు స్వీకరిస్తుంది. వీటిని ఫిబ్రవరి 11 నాటికి పరిష్కరించి 18వ తేదీ నాటికి కొత్త జాబితాను విడుదల చేస్తుంది.

By December 25, 2018 at 10:10AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/new-voter-registration-starts-tomorrow/articleshow/67240068.cms

No comments