పాతబస్తీ: స్నేహితుల మధ్య గొడవ.. యువకుడు దారుణ హత్య

ఓ చిన్న విషయంలో మాటా మాటా పెరగడంతో ఒకరిపై ఒకరు దాడిచేసుకునే దాకా వెళ్లింది. దీంతో ఆవేశంతో ఓ యువకుడిపై తన స్నేహితుడు కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు.ఓ చిన్న విషయంలో మాటా మాటా పెరగడంతో ఒకరిపై ఒకరు దాడిచేసుకునే దాకా వెళ్లింది. దీంతో ఆవేశంతో ఓ యువకుడిపై తన స్నేహితుడు కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు.
By December 25, 2018 at 10:15AM
By December 25, 2018 at 10:15AM
No comments