Breaking News

హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ఇద్దరు మృతి


హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు డివైడర్‌‌పైకి ఎక్కి రోడ్డు దాటుతున్న వ్యక్తులను ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు డివైడర్‌‌పైకి ఎక్కి రోడ్డు దాటుతున్న వ్యక్తులను ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు.

By December 02, 2018 at 02:47PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/two-people-died-run-over-by-rtc-bus-at-bharat-nagar/articleshow/66905775.cms

No comments