Breaking News

తమిళంలో మాట్లాడిన చంద్రబాబు.. మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు


కరుణానిధి విగ్రహావిష్కరణ సభలో చంద్రబాబు మాట్లాడుతూ తన ప్రసంగాన్ని తమిళంలో మొదలుపెట్టారు. కరుణానిధిపై ప్రశంసల వర్షం కురిపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.కరుణానిధి విగ్రహావిష్కరణ సభలో చంద్రబాబు మాట్లాడుతూ తన ప్రసంగాన్ని తమిళంలో మొదలుపెట్టారు. కరుణానిధిపై ప్రశంసల వర్షం కురిపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

By December 16, 2018 at 07:49PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/unfortunately-people-elected-bjp-government-all-institutions-were-destroyed-chandrababu-naidu/articleshow/67116846.cms

No comments