Breaking News

బాబు ఊసరవెల్లి.. టీఆర్ఎస్‌తో పొత్తుకు వెంపర్లాడలేదా: జగన్


తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఊసరవెల్లి కంటే దారుణంగా రంగులు మార్చారు. టీఆర్ఎస్‌తో పొత్తుకు ప్రయత్నించి.. కేటీఆర్ కుదరదనడంతో కాంగ్రెస్ పంచన చేరారు. సిగ్గులేకుండా ఢిల్లీ వెళ్లి రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌తో కలిశారుతెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఊసరవెల్లి కంటే దారుణంగా రంగులు మార్చారు. టీఆర్ఎస్‌తో పొత్తుకు ప్రయత్నించి.. కేటీఆర్ కుదరదనడంతో కాంగ్రెస్ పంచన చేరారు. సిగ్గులేకుండా ఢిల్లీ వెళ్లి రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌తో కలిశారు

By December 16, 2018 at 07:33PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ysrcp-chief-jagan-fires-on-chandrababu-in-narasannapeta-public-meeting/articleshow/67116699.cms

No comments