Breaking News

దటీజ్ ఇండియా: అటు అమెరికా, జపాన్.. ఇటు రష్యా, చైనా


ఈ దఫా జీ20 సదస్సు సందర్భంగా ప్రపంచ దేశాలపై భారత్ ప్రభావం ఎలా ఉందనే విషయం అంతర్జాతీయ సమాజానికి తెలిసొచ్చింది. అమెరికా, జపాన్‌లతో త్రైపాక్షిక భేటీ నిర్వహించిన ఇండియా.. 12 ఏళ్ల తర్వాత రష్యా, చైనాలతోనూ సమావేశమైంది. ఈ దఫా జీ20 సదస్సు సందర్భంగా ప్రపంచ దేశాలపై భారత్ ప్రభావం ఎలా ఉందనే విషయం అంతర్జాతీయ సమాజానికి తెలిసొచ్చింది. అమెరికా, జపాన్‌లతో త్రైపాక్షిక భేటీ నిర్వహించిన ఇండియా.. 12 ఏళ్ల తర్వాత రష్యా, చైనాలతోనూ సమావేశమైంది.

By December 01, 2018 at 12:58PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/india-common-factor-in-two-g-20-trilaterals-holds-trilateral-meetings-with-japan-us-and-china-russia/articleshow/66892998.cms

No comments