Breaking News

ఏపీలో తల్లిసురక్ష పథకం.. ప్రయివేట్ హాస్పిటల్స్‌లో ఉచిత ప్రసవాలు!


కేరళ వంటి రాష్ట్రాల్లో 70- 80 శాతం ప్రసవాలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనే జరుగుతాయి. కాబట్టి అక్కడ మతా శిశు మరణాల రేటు తక్కువగా ఉంటోంది. దీన్ని గుర్తించిన ఏపీ ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. జనవరి 2019 నుంచే ఈ పథకం అమల్లోకి వస్తుంది. కేరళ వంటి రాష్ట్రాల్లో 70- 80 శాతం ప్రసవాలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనే జరుగుతాయి. కాబట్టి అక్కడ మతా శిశు మరణాల రేటు తక్కువగా ఉంటోంది. దీన్ని గుర్తించిన ఏపీ ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. జనవరి 2019 నుంచే ఈ పథకం అమల్లోకి వస్తుంది.

By December 31, 2018 at 07:56AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-govt-launching-talli-suraksha-scheme-for-poor-pregnant-women/articleshow/67317113.cms

No comments