Breaking News

విషాదాన్ని నింపిన న్యూ ఇయర్ ‘సెల్ఫీ’.. విద్యార్థి మృతి


నూతన సంవత్సర వేడుకలు జరుపుకుందామని స్నేహితులంతా కలిసి జలపాతం వద్దకు వెళ్లారు. కానీ ప్రమాదకర ప్రాంతంలో నిల్చుని తీసుకున్న సెల్ఫీ ఓ విద్యార్థి ప్రాణాలు బలితీసుకుంది. మృతదేహం కోసం ఈతగాళ్లు గాలిస్తున్నారు.నూతన సంవత్సర వేడుకలు జరుపుకుందామని స్నేహితులంతా కలిసి జలపాతం వద్దకు వెళ్లారు. కానీ ప్రమాదకర ప్రాంతంలో నిల్చుని తీసుకున్న సెల్ఫీ ఓ విద్యార్థి ప్రాణాలు బలితీసుకుంది. మృతదేహం కోసం ఈతగాళ్లు గాలిస్తున్నారు.

By December 31, 2018 at 10:35PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/while-taking-selfie-student-slips-into-water-body-in-odisha/articleshow/67328842.cms

No comments