Breaking News

వాట్సాప్ వదంతి ఎంత పని చేసింది...


వాట్సాప్‌లో వచ్చిన ఓ వదంతి హైదరాబాద్‌లోని గోషామహల్‌లో ఉద్రికత్త పరిస్థితులు తలెత్తేలా చేసింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారు చెల్లించాల్సిన ఈ-చలానాలకు సంబంధించి 50శాతం రాయితీ అమలు చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో వందలాది మంది వాహనదారులు ఆదివారం గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు క్యూ కట్టారు. వాట్సాప్‌లో వచ్చిన ఓ వదంతి హైదరాబాద్‌లోని గోషామహల్‌లో ఉద్రికత్త పరిస్థితులు తలెత్తేలా చేసింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారు చెల్లించాల్సిన ఈ-చలానాలకు సంబంధించి 50శాతం రాయితీ అమలు చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో వందలాది మంది వాహనదారులు ఆదివారం గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు క్యూ కట్టారు.

By December 24, 2018 at 07:37AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/whatsapp-rumour-effects-tension-in-goshamahal/articleshow/67223843.cms

No comments