బాబూ రండి.. ఏపీ సీఎంకు బీజేపీ మంత్రి ఆహ్వానం!

ఉత్తర ప్రదేశ్ మంత్రి సతీష్ మహానా విజయవాడలోని సీఎం నివాసంలో చంద్రబాబును కలిశారు. జనవరి 15 నుంచి ప్రారంభమయ్యే కుంభమేళాలో పాల్గొనాలని ఆయన బాబును కోరారు. ప్రవాసీ భారతీయ దివస్‌లోనూ పాల్గొనాలని కోరారు. ఉత్తర ప్రదేశ్ మంత్రి సతీష్ మహానా విజయవాడలోని సీఎం నివాసంలో చంద్రబాబును కలిశారు. జనవరి 15 నుంచి ప్రారంభమయ్యే కుంభమేళాలో పాల్గొనాలని ఆయన బాబును కోరారు. ప్రవాసీ భారతీయ దివస్‌లోనూ పాల్గొనాలని కోరారు.
By December 31, 2018 at 01:41PM
By December 31, 2018 at 01:41PM
No comments