Breaking News

విభజన గాయంపై కారం పూయడానికే మోదీ పర్యటన: బాబు


జనవరి 1న బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపు. శాంతియుతంగా నిరసనలు తెలపాలని నేతలకు సూచించిన చంద్రబాబు. మోదీ పర్యటనపై జగన్‌, పవన్‌ ఎందుకు నోరు మెదరపడం లేదని ప్రశ్నించిన టీడీపీ అధినేత.జనవరి 1న బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపు. శాంతియుతంగా నిరసనలు తెలపాలని నేతలకు సూచించిన చంద్రబాబు. మోదీ పర్యటనపై జగన్‌, పవన్‌ ఎందుకు నోరు మెదరపడం లేదని ప్రశ్నించిన టీడీపీ అధినేత.

By December 26, 2018 at 11:56AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/tdp-targets-pm-narendra-modis-ap-tour-ready-for-protest-on-january-1st/articleshow/67252722.cms

No comments