Breaking News

కేసీఆర్ ఎంపీగా పోటీ చేసేది అక్కడి నుంచేనా?


కేసీఆర్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు కరీంనగర్ ప్రజలు అండగా ఉన్నారు. ఆయన రాజీనామా చేసిన ప్రతిసారి అఖండ మెజారిటీతో మళ్లీ గెలిపించారు. కేసీఆర్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు కరీంనగర్ ప్రజలు అండగా ఉన్నారు. ఆయన రాజీనామా చేసిన ప్రతిసారి అఖండ మెజారిటీతో మళ్లీ గెలిపించారు.

By December 26, 2018 at 11:32AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/from-where-the-kcr-is-contesting-as-mp/articleshow/67252520.cms

No comments