Breaking News

శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం


కశ్మీర్‌ లోయలో నిఘా వర్గాల సమాచారం మేరకు సుమారు 250 మంది ఉగ్రవాదులు క్రియాశీలకంగా ఉన్నట్టు భావిస్తున్నారు. వీరిలో ఇప్పటి వరకు 230కి పైగా తీవ్రవాదులు వివిధ ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు.కశ్మీర్‌ లోయలో నిఘా వర్గాల సమాచారం మేరకు సుమారు 250 మంది ఉగ్రవాదులు క్రియాశీలకంగా ఉన్నట్టు భావిస్తున్నారు. వీరిలో ఇప్పటి వరకు 230కి పైగా తీవ్రవాదులు వివిధ ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు.

By December 09, 2018 at 02:29PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/3-terrorists-shot-dead-soldier-injured-in-encounter-in-srinagar/articleshow/67010713.cms

No comments