హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం ఎల్బీ స్టేడియంలో క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ విందు ఇవ్వనున్నారు. దీంతో ఆ ప్రాంతంలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం ఎల్బీ స్టేడియంలో క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ విందు ఇవ్వనున్నారు. దీంతో ఆ ప్రాంతంలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
By December 21, 2018 at 09:13AM
By December 21, 2018 at 09:13AM
No comments