Breaking News

నేటి నుంచే హైదరాబాద్‌లో కోవింద్ శీతాకాల విడిది


ఏటా శీతాకాలంలో హైదరాబాద్‌లోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి కొద్ది రోజులు గడుపుతారు. అందులో భాగంగా డిసెంబర్ 21 నుంచి 24 వరకు కోవింద్ హైదరాబాద్‌లో విడిదిచేస్తారు. ఏటా శీతాకాలంలో హైదరాబాద్‌లోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి కొద్ది రోజులు గడుపుతారు. అందులో భాగంగా డిసెంబర్ 21 నుంచి 24 వరకు కోవింద్ హైదరాబాద్‌లో విడిదిచేస్తారు.

By December 21, 2018 at 08:47AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/president-ramnath-kovind-to-arrive-hyderabad-today-for-winter-sojourn/articleshow/67187256.cms

No comments