ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ప్రారంభం

ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. 41 రోజులపాటు నిష్ఠగా పూజలు చేసిన భక్తులు అమ్మవారికి ఇరుముడి సమర్పిస్తున్నారు.ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. 41 రోజులపాటు నిష్ఠగా పూజలు చేసిన భక్తులు అమ్మవారికి ఇరుముడి సమర్పిస్తున్నారు.
By December 29, 2018 at 04:15PM
By December 29, 2018 at 04:15PM
No comments