నేడు మోదీతో భేటీ కానున్న కేసీఆర్

రాష్ట్రం ఏర్పడి నాలుగున్నరేళ్లు అవుతున్నా పరిష్కారం కాని విభజన సమస్యలపై ప్రధానితో కేసీఆర్ చర్చించనున్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, ట్రిపుల్ ఐటీ తదితర అంశాలపై మోదీకి వినతిపత్రం అందజేయనున్నారు.రాష్ట్రం ఏర్పడి నాలుగున్నరేళ్లు అవుతున్నా పరిష్కారం కాని విభజన సమస్యలపై ప్రధానితో కేసీఆర్ చర్చించనున్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, ట్రిపుల్ ఐటీ తదితర అంశాలపై మోదీకి వినతిపత్రం అందజేయనున్నారు.
By December 26, 2018 at 07:25AM
By December 26, 2018 at 07:25AM
No comments