విశాఖ రైల్వే జోన్.. మళ్లీ అదే పాట పాడిన కేంద్రం

విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలు విషయంలో కేంద్రం పాతపాటే పాడుతోంది. పార్లమెంటులో ఎప్పుడు వీటిపై నిలదీసినా చూస్తున్నాం, చేస్తున్నాం అంటూనే నిర్లక్ష్యపూరిత సమాధానాలతో కాలం గడిపేస్తోంది.విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలు విషయంలో కేంద్రం పాతపాటే పాడుతోంది. పార్లమెంటులో ఎప్పుడు వీటిపై నిలదీసినా చూస్తున్నాం, చేస్తున్నాం అంటూనే నిర్లక్ష్యపూరిత సమాధానాలతో కాలం గడిపేస్తోంది.
By December 22, 2018 at 10:42AM
By December 22, 2018 at 10:42AM
No comments