టీఆర్‌ఎస్‌లో చేరడం లేదు: టీడీపీ ఎమ్మెల్యే

తెలంగాణలో తెలుగుదేశం తరఫున నెగ్గిన ఇద్దరు ఎమ్మెల్యేలు పదవీ ప్రమాణ స్వీకారం చేయక ముందే టీఆర్‌ఎస్‌లోకి జంప్ చేస్తున్నారంటూ ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. రాజకీయంగా జన్మనిచ్చిన టీడీపీని వీడే ఆలోచన తనకు లేదని, చంద్రబాబు సారథ్యంలోనే పనిచేస్తానని స్పష్టం చేశారు.తెలంగాణలో తెలుగుదేశం తరఫున నెగ్గిన ఇద్దరు ఎమ్మెల్యేలు పదవీ ప్రమాణ స్వీకారం చేయక ముందే టీఆర్‌ఎస్‌లోకి జంప్ చేస్తున్నారంటూ ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. రాజకీయంగా జన్మనిచ్చిన టీడీపీని వీడే ఆలోచన తనకు లేదని, చంద్రబాబు సారథ్యంలోనే పనిచేస్తానని స్పష్టం చేశారు.
By December 22, 2018 at 11:22AM
By December 22, 2018 at 11:22AM
No comments