Breaking News

యూఈఏలో భారత సామాజిక కార్యకర్త ఆత్మహత్య


యూఈఏలోని రాస్ అల్ ఖైమామ్ నగరంలో నివాసముంటున్న సందీప్ మూడేళ్ల క్రితమే కుటుంబాన్ని భారత్‌కు పంపేశాడు. అక్కడే ఓ అపార్ట్‌మెంట్లో ఇద్దరు స్నేహితులతో కలిసి ఉంటున్నారు. యూఈఏలోని రాస్ అల్ ఖైమామ్ నగరంలో నివాసముంటున్న సందీప్ మూడేళ్ల క్రితమే కుటుంబాన్ని భారత్‌కు పంపేశాడు. అక్కడే ఓ అపార్ట్‌మెంట్లో ఇద్దరు స్నేహితులతో కలిసి ఉంటున్నారు.

By December 10, 2018 at 03:48PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indian-social-worker-sandeep-vellaloor-found-hanging-at-uae/articleshow/67024685.cms

No comments