అబ్బాయిలతో మాట్లాడటానికి వీళ్లేదు.. విద్యార్థినులకు యూనివర్సిటీ ఆదేశం!

క్యాంపస్‌లోని రోడ్ల పక్కన విద్యార్థులతో విద్యార్థినులు మాట్లాడకూడదని ఒడిశాలోని సంబల్‌పూర్‌లో ఉన్న వీర్ సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ తమ హాస్టళ్లలో ఉండే అమ్మాయిలకు నోటీసు పంపింది.క్యాంపస్‌లోని రోడ్ల పక్కన విద్యార్థులతో విద్యార్థినులు మాట్లాడకూడదని ఒడిశాలోని సంబల్‌పూర్‌లో ఉన్న వీర్ సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ తమ హాస్టళ్లలో ఉండే అమ్మాయిలకు నోటీసు పంపింది.
By December 05, 2018 at 05:07PM
By December 05, 2018 at 05:07PM
No comments