Breaking News

బాబువి పచ్చి అబద్దాలు.. ఎన్నికల్లో ఓటమి తప్పదు: తలసాని


సైబరాబాద్‌ నిర్మాణం చేశానని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు.. ఐదేళ్లలో అమరావతికి ఏం చేశారు. ఏదైనా మంచి జరిగితే తనకు అనుకూలంగా.. చెడు జరిగితే ఇతరులపై నెట్టేందుకు ప్రయత్నిస్తారు.సైబరాబాద్‌ నిర్మాణం చేశానని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు.. ఐదేళ్లలో అమరావతికి ఏం చేశారు. ఏదైనా మంచి జరిగితే తనకు అనుకూలంగా.. చెడు జరిగితే ఇతరులపై నెట్టేందుకు ప్రయత్నిస్తారు.

By December 30, 2018 at 09:44PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/talasani-srinivas-yadav-fires-on-ap-cm-chandrababu/articleshow/67313801.cms

No comments