జగన్ సీఎం కావడాన్ని ఎవరూ ఆపలేరు: పృథ్వీరాజ్

తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదాపై ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటని పృథ్వీరాజ్ అన్నారు. కాంగ్రెస్‌తో అనైతిక పొత్తు పెట్టుకుని మహాకూటమి పేరుతో ఆయన చేసిన జిమ్మిక్కులను తెలంగాణ ప్రజలు నమ్మలేదన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదాపై ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటని పృథ్వీరాజ్ అన్నారు. కాంగ్రెస్‌తో అనైతిక పొత్తు పెట్టుకుని మహాకూటమి పేరుతో ఆయన చేసిన జిమ్మిక్కులను తెలంగాణ ప్రజలు నమ్మలేదన్నారు.
By December 27, 2018 at 03:39PM
By December 27, 2018 at 03:39PM
No comments