కేసీఆర్‌తో భేటీ అయిన రెండు రోజులకే బాబుకు మద్దతు తెలిపిన ఒడిశా సీఎం!

జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీల సహకారంతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా భువనేశ్వర్ వెళ్లిన కేసీఆర్ స్వయంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలిశారు.జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీల సహకారంతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా భువనేశ్వర్ వెళ్లిన కేసీఆర్ స్వయంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలిశారు.
By December 26, 2018 at 08:35AM
By December 26, 2018 at 08:35AM
No comments